దేవునికి ఇష్టమైన వారు ఎవరు‌?

దేవునికి ఇష్టమైన వారు ఎవరు‌?

– వాక్యాన్ని (బైబిల్) పట్టుకుని నడిచేవారు కాదు, వాక్యం ప్రకారం నడిచేవారు దేవునికిష్టం.
-సువార్త ను ప్రకటించేవారు కాదు, వారి ప్రవర్తన ద్వారా సువార్తను ప్రకటించడం దేవునికిష్టం.
-దశమ భాగములు ఇచ్చేవారు కాదు, దరిద్రులను ఆదరించేవారంటే దేవునికిష్టం.
-ఉపవాసం ఉండేవారు కాదు, వారి ఆహారం ఆకలిగొన్నవానికి పెట్టువాడు దేవునికిష్టం.
-ప్రభవా ప్రభువా అంటూ ప్రాకులాడేవాడు కాదు, ప్రభుని చిత్తప్రకారం నడుచుకునేవాడు దేవునికిష్టం.
-రొట్టె ద్రాక్షరసము తీసుకునేవాడు కాదు, పరిశుద్దాత్మ దేవుడు మనలో ఉన్నాడని భయభక్తులతో నడుచుకునేవాడు దేవునికిష్టం.
-బాప్టిజం తీసుకున్నోడు కాదు, తన హృదయాన్ని శుద్ధి చేసుకుని, పరిశుద్ధుడుగా జీవించాలని  ప్రయత్నం చేసేవాడంటే దేవునికిష్టం.
– క్రైస్తవుడు అంటే కాదు, క్రీస్తును పోలి నడుచుకునేవాడు దేవునికిష్టం.

 

మరి నీవు దేవునికి ఇష్టుడవేనా…???

Leave your vote

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *