యేసుక్రీస్తు రాకడకు సిద్ధపదండి

యేసుక్రీస్తు  రాకడకు  సిద్ధపదండి.

నిర్లక్ష్యము  చేయకండి.

భయంకరమైన  రోజులు  రబోతున్నాయీ.  కనుక

 1. మెలకువగా వుండి ప్రార్ధన చేయండి.
 2. పరిశుద్ధంగాజీవించండి.
 3. మీపిల్లలను సిద్ధపరచండి
 4. కుటుంబ ప్రార్ధన రోజుచేసుకోండి.
 5. మి చుట్టూఉన్నవారిగురించి, మీ బందువుల గురించి, మిత్రుల గురించి ప్రార్ధన చేయండి. ప్రవక్తల గురించి, సువార్త  చెప్పే వారి  గురించి, దైవజనుల  గురించి, పరిశుద్ధుల  గురించి, క్రైస్తవుల  గురించి, యీశ్రాయేలు   గురించి అందరి  గురించి  ప్రార్ధన  చేయండి.
 6. అందరూయేసుక్రీస్తును తెలుసుకోవాలని, యేసుక్రీస్తు ను అంగీకరించాలని ప్రార్ధన చేయండి.
 7. మనదేశముకొరకు ప్రార్ధన చేయండి. ప్రపంచంలో  వున్న  ప్రతి  యేసుక్రీస్తు బిడ్డల గురించి  ప్రార్ధన  చేయండి.
 8. అందరూయేసుక్రీస్తు రాజ్యంలో ఉండాలని ప్రార్ధన చేయండి.
 9. అందరికియేసుక్రీస్తుగురించి, అయన రాకడ గురించి, తొందరగా తెలియ జేయండి.
 10. పాపక్షమాపణ, మారుమనసు గురించి తెలియజేయండి.
 11. మీకుఎవరైనాశత్రువులు ఉంటే వెంటనే క్షమించండీ.
 12. మీలో వున్నా ప్రతి చిన్న తప్పులను  కుడా  యేసుక్రీస్తు  దగ్గర  ఒప్పుకొని  పవిత్రులుగా,  రాకడ లో ఎత్తబడే  వారిగా  వుండండి. మీరు, మి  కుటుంబాలు  సిద్ధంగా  వుండి,  అందరిని  సిద్ధపరచండి. నా  గురించి,  నా కుటుంబము  గురించి  ప్రార్ధన  చేయండి.

 

ఎవరైనా  యేసుక్రీస్తు  రాకడ  ఇపుడే  రాదు  అని  చెబితే   నమ్మకండి…….సాతనుడు   మిమ్ములను  నిర్లక్ష్యము లో  పడవేయటానికి  వాడు  వేస్తున్న  తంత్రములను  గుర్తించండి.

యేసుక్రీస్తు  రాకడ  విషయములో  ఏమాత్రము   నిర్లక్ష్యమూగ  వుండకండి. బుద్ధి కలిగిన  కన్యకలు వలే  సిద్ధంగా,  మేలుకుగా  వుండండి. మహా  గోరమైనా  శ్రమలు  రబోతున్నాయీ  ఈ  శ్రమలు నుండి  పరిశుద్ధులను  తపించుటకు  యేసుక్రీస్తు   మేగం  అనే  ఓడతో   రబోతున్నాడని  మర్చిపోకండి.

దేవుడు  ….ఆనాడు నీతి మంతుడైయీన  నోవా  ద్వార  ఏవిధంగా  ఓడను తాయారు చేసి  తన  కుటుంబాన్ని   ఎలా  రక్షించుకున్నాడో…..

ఈనాడు  నీతి  మంతుడైన యేసుక్రీస్తు ద్వార  పరిశుద్ధులందరిని మేగం అనే  ఓడ కి  ఎక్కించబోతున్నాడు…..
అదే  “Rapture”

దేవుడు  ఆనాడు  ఓడను  భూమిపైనే   తాయారు  చేయీ0చాడు. కానీ  ఈనాడు  పరలోకంలోనే   తయారుచేసి  తన  కుమారుడైన  యేసుక్రీస్తు తో  పంపుతున్నాడు

అదే
” యేసుక్రీస్తు మెగారుడై  వచ్చుట”

కగుక  సిద్ధంగా ఉండండి.

 

పరిశుద్ధాత్ముడు  మీ అందరితో  ఉండి  మీకు  సహాయము  చేయునుగాక……ఆమెన్.

God bless you All.

Leave your vote

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *